వినవే బర్రె పిల్ల పాట లిరిక్స్
వినవే బర్రె పిల్ల, నువ్వినవే బర్రె పిల్లా విన్నావా బర్రెపిల్ల,విన్నావే బర్రెపిల్ల.. నేనే నా ఎర్రి గొల్ల.
గొప్పోళ్ళ ఆటలన్నీ.. గుట్టు మట్టుబయట పెట్టి..
గొప్పోళ్ళ ఆటలన్నీ చెప్పుకుంటే సిగ్గు సిగ్గు.
వినవే బర్రె పిల్ల, నువ్వినవే బర్రె పిల్లా విన్నావా బర్రెపిల్ల,
విన్నావే బర్రెపిల్ల.. నేనే నా ఎర్రి గొల్ల.
పచ్చి మోసగాడే పట్టె మంచం పానుపుకెక్కి పవళించుతాడటే..
ఆడి మాట వినని వాడే మాడి మరణించుతాడే.

నాయకుడి వేషమేసి.. నమ్మించి మోసగించి కోట్లకు పడిగెత్తుతారు కదే.
ఊరు మంచి కోరి రోజల్లా.. పాటు పడే బీదోళ్లు బూడిదవుతారే.
ఎవరెవరో బాగుకుంటారే.. అంటూ సాగుతుంది ఈ పాట.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
0 Comments