షాకవుతున్న ఫ్యాన్స్ – నిధి అగర్వాల్ అలా అనేసిందేంటి…

షాకవుతున్న ఫ్యాన్స్ – నిధి అగర్వాల్ అలా అనేసిందేంటి… 

ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న నిధి అగర్వాల్ మాత్రం… ముందూ వెనకా ఆలోచించకుండా డైలాగ్స్ పేల్చేస్తోంది.
Image
టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన హీరోయిన్లు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు..
Image
హిందీ సినిమా ‘మున్నామైఖెల్‌’తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ హైదరాబాదీ పోరీ. బెంగళూరులో పెరిగిన ఈ భామ… మోడల్‌గా, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకొని… ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీలో హిట్ కాకపోయినా… 
Image
తెలుగులో… సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది. 2020కి మరో రెండు సినిమాలు భూమి (తమిళం), అశోక్ గల్లా (తెలుగు) రిలీజ్ కాబోతున్నాయి. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ… అందాల ఆరబోతతో… ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న నిధి… తాజాగా చేసిన ఓ కామెంట్ మాత్రం ఫ్యాన్స్‌ని హర్ట్ చేసింది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్.. అదిరిపోయే మాస్ ఫార్ములాతో..

Sun Jan 12 , 2020
అదిరిపోయే మాస్ ఫార్ములాతో..                   లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం.   ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది, రంగస్ధలం తర్వాత సుకుమార్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: