సచిన్ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ కన్నుమూత

సచిన్ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ కన్నుమూత

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి రిటైర్మెంట్ ప్రకటించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి క్రికెట్లో ఓనమాలు నేర్పించింది ఆయన కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్. చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ లో ఉన్న ఆ ప్రతిభను గుర్తించి అందుకు తగిన విధంగా ఆయన కోచింగ్ ను అందిస్తూ వచ్చారు. గురువు పెట్టుకున్న ఆశలను ఏ మాత్రం వమ్ముచేయకుండా సచిన్ టెండూల్కర్ అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత టెస్టుల్లో వన్డే క్రికెట్ లో సచిన్ సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు.పదేళ్ల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి అంటే ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. 90వ దశకంలో అయితే భారతీయ క్రికెట్ జట్టు అంటే సచిన్ సచిన్ అంటే భారత క్రికెట్ అన్నట్టు పరిస్థితి ఉండేది. ఎంతోమంది లెజెండ్ లెజెండరీ బౌలర్లను ఎదుర్కొని సచిన్ తన క్రికెట్ కెరీర్లో వేల పరుగులు చేశాడు.
                                                 image credited from scoopwhoop.com
అయితే తన ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి రావడానికి తన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ తనకు చిన్న వేసిన ఇచ్చిన కోచింగ్ కి చాలా ముఖ్యమైనదని దాని వల్లే తనకు ఆటలు మొదటినుంచి మెలకువలు బాగా అబ్బాయి అని పలుమార్లు తన ఇంటర్వ్యూ లలో చెప్పాడు. సచిన్ టెండూల్కర్కు పాటు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా రమాకాంత్ ఆచ్రేకర్ కోచింగ్ ఇచ్చారు. స్కూల్ లెవెల్ క్రికెట్లోనే ఇద్దరు కలిసి ట్రిపుల్ సెంచరీతో నెలకొల్పిన రికార్డు గురించి అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు.ఆ రికార్డు వల్లనే సచిన్ కాంబ్లీ ల ప్రతిభ వెలుగులోకి రావడం జరిగింది.తర్వాత సచిన్ టెండూల్కర్ తన అసాధారణ ప్రతిభతో క్రికెట్ లోని ఒక లెజెండ్ అనే స్థాయికి వెళ్ళగలిగాడు.నీ ఫోటో ఒకటి మాత్రం తన కెరీర్ లో పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఒక సాధారణ మాజీ భారత క్రికెటర్ లాగా మిగిలిపోయాడు. 

టెస్టులు వన్డేలు టీ20లో ఇలా అన్ని క్రికెట్ ఫార్మెట్ లో నుంచి సచిన్ టెండూల్కర్ అడిగినప్పుడు తనకు గురించి చాలా గొప్పగా చెప్పారు తన క్రికెట్ ఆడి టప్పుడు సచిన్ ఎంత బిజీగా ఉన్నా తన కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ ఇంటికి వెళ్లి పర్సనల్గా ఆయనను కలవడం ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడం లాంటివి చేసేవారు. సచిన్ టెండూల్కర్ కి భారతరత్న అవార్డు ప్రకటించిన అప్పుడు కూడా ఆయన తన కు ఈ అవార్డు రావడానికి తన కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ గారి పాత్ర కూడా చాలానే ఉంది అని చెప్పారు.ఏమైనప్పటికీ మన దేశానికి సచిన్ టెండూల్కర్ లాంటి ఒక గొప్ప ఆనందాన్ని అందించిన క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ గారు మనల్ని వదిలి వెళ్ళి పోవడం చాలా బాధాకరం బంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఈ సంక్రాంతి విజేత ఎవరు??

Wed Jan 2 , 2019
ఈ సంక్రాంతి విజేత ఎవరు??                                                    image credited from youtube.com సంక్రాంతి… తెలుగునాట ఇది అతి పెద్ద పండుగ. దాదాపు మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తెలుగు పండుగలలో అన్నిటికంటే చాలా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: