సన్నీ లియోన్ కు ఆ టెస్ట్ లో టాప్ రిజల్ట్ అంట


ఇంతకు ముందు పోర్న్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కు ఈ రోజు ఒక గమ్మత్తయిన అనుభవం ఎదురయింది. బీహార్ రాష్ట్రంలో పాట్నా హెల్త్ అధికారులు ఆన్ లైన్ లో యువతి యువకుల ఆరోగ్య వివరాలు అన్నీ ఇస్తే వారి వారి హెల్త్ గురించి అన్ని విషయాలు వివరంగా చెపుతాను అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అయితే దానికి చాలా మంది తమ డిటైల్స్ ను ఆన్ లైన్ లోనే పంపించారు కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఎలా డిటైల్స్ పంపించిన వారిలో నుండి కొంత మంది నీ ఎంపిక చేసి బీహార్ రాష్ట్ర హెల్త్ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించినప్పుడు దాంట్లో నటి సన్నీ లియోన్ కు టాప్ రిజల్ట్ వచ్చినట్టు ఆమెకు ఎక్కువ పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టు ఆన్ లైన్ లో పెట్టేశారు. దాంతో ఇప్పుడు అది కాస్త వైరల్ అయింది అటు సన్నీ లియోన్ కూడా తనకు ఇంకొక టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని పాట్నా హెల్త్ అధికారులు పెట్టిన రిజల్ట్స్ ను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. అప్పుడు కానీ ఆ అధికారులకు తాము చేసిన తప్పు తెలియలేదు దాంతో హడ విడిగా అది సిస్టమ్ ఫెయిల్యూర్ అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ లో ఇలా చాలా మంది అసలు తమ హెల్త్ డిటైల్స్ పెట్టని వాళ్ళ హెల్త్ గురించి కూడా సదరు అధికారులు రిజల్ట్స్ ఆన్ లైన్ లో పెట్టేయడం విశేషం.

పాట్నా హెల్త్ అధికారులు ఆన్ లైన్ లో పెట్టిన హెల్త్ రిజల్ట్స్

సన్నీ లియోన్ చేసిన ట్వీట్

Sunny leone in her twitter account

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ - సినిమా రాస్కేల్స్

Fri Feb 22 , 2019
రేటింగ్: 2.75/5 ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ‘ఎన్టీఆర్ బయో పిక్ కథానాయకుడు – మహానాయకుడు’ వచ్చింది.. వెళ్లింది… కానీ ఏం లాభం అటు దర్శక నిర్మాతలకు ఇటు ప్రేక్షకులకు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని విపరీతంగా అభిమానించి ఆయన గురించి ఏదో గొప్పగా తీశారు చూసి తరిద్దాం అనుకున్న వాళ్ళకి ఇలా ఎవరికీ ఏం ఫలితం లేదు… ఒక గొప్ప వ్యక్తి జీవితం గొప్ప సినిమాగా అవ్వాల్సిన మంచి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: