సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ పేరెంట్స్ ఇంట్లోకి

సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ పేరెంట్స్ ఇంట్లోకి

సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ పేరెంట్స్ ఇంట్లోకి

ఈ కరోనా సమయంలో ఒక మంచి ఎంటర్టైనింగ్ షో గా బిగ్ బాస్ మారిన విషయం తెలిసిందే. మొదట్లో అందరూ ఈ షో లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు గంగవ్వ, నోయెల్, లాస్య, హారిక లు అని, మిగితావాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాదని అనుకున్నారు అందరూ… కానీ ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు అయ్యి కూర్చున్నారు. ఎప్పుడు ఎవరు గెలుస్తారో, ఎప్పుడు ఎవరు ఎలిమినెట్ అవుతారో తెలియకుండా అయ్యింది. ఒకొక్క టాస్క్ లో ఒకరు సత్తా చాటడం, వేరే వాళ్ళు గొడవపడి తెలిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇంకొంత మంది టాప్ 3 లో అఖిల్, అభిజిత్, సోహెల్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు. మరి కొంతమంది లేదు, బిగ్ బాస్ విన్నర్ లాస్య అని అంటున్నారు.

సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ పేరెంట్స్ ఇంట్లోకి

మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ఇంట్లోకి వచ్చిన కుమార్ సాయి అనుకోకుండా ఎలిమినెట్ అయ్యాడు. తనకంటే స్ట్రాంగ్ కoటెస్టెంట్ అయిన దేవి నాగవల్లి కూడా వెళ్లిపోవడం మనం చూసాము. ఇంకా కొంతమంది ఫాన్స్ అయితే ఇది అంతా స్క్రిప్టెడ్, అంతా పెద్ద స్కాం అని అంటున్నారు.

సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ పేరెంట్స్ ఇంట్లోకి

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రతి బిగ్ బాస్ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులని పిలిచి వాళ్ళని సర్ప్రైజ్ ఇస్తారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా వల్ల అసలు ఉంటాయో ఉండవో అని అనుకున్నవి కూడా జరగడం చూసాము. వాటిలో ఐపీఏల్, బిగ్ బాస్, ఇలా ఎన్నో జరిగాయి. అసలు ప్రపంచం ఆగిపోయింది, ఇక ముందుకు వెళ్ళాడు అని అనుకున్నారు అందరూ. ఈసారి కుడా కాంటెస్టెంట్ ల పేరెంట్స్ రారేమో కోవిడ్ ఉంది కదా అని అనుకున్నారు అందరూ.

అయితే మొన్న నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కి వెళ్లొచ్చి కూడా షో ని హోస్ట్ చేసారు. ఆ తర్వాత సమంత రావడం, ఆ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ లు గా అఖిల్, పాయల్ రాజ్పుత్, కార్తికేయ లు రావడం మనం చూసాము. అప్పుడు పేరెంట్స్ వేస్తారేమో అని అనిపించినా ఏమీ తెలియని పరిస్థితి. ప్రస్తుతం హౌస్ మేట్స్ కి కమాండర్ల టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ప్రతిసారి హౌస్ మేట్స్ ని పౌస్ చేసి పేరెంట్స్ ని తీసుకురావడం, హౌస్ మేట్స్ వాళ్ళని చూసి ఎమోషనల్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఈ సారి కూడా అలానే అవుతుందని రేపటి ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

మరి వారికి కోవిడ్ టెస్ట్ చేశారో, లేదో, అన్ని జాగ్రత్తలు తీసుకొని అంటే 14 రోజులు క్వారంటైన్ లో ఉంచి ఇలా పంపిస్తున్నారో లేదో మరి. మళ్ళి ఇంట్లో వాళ్ళకి కరోనా వచ్చిందని తెలిస్తే షోనే ఆపెస్తారేమో!! ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న పేరెంట్స్ లోపలి వచ్చినప్పుడు వాళ్ళు మాస్కులు పెట్టుకోలేదు. మరి బిగ్ బాస్ వాళ్ళని హగ్ చేసుకోనిస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే ఈరోజిటి ప్రోమోలో అందరు ఎమోషనల్ అయ్యారు.

సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ పేరెంట్స్ ఇంట్లోకి

Leave a Reply

Next Post

Unexpected Elimination & Unexpected Re-entry

Wed Nov 18 , 2020
Unexpected Elimination & Unexpected Re-entry Unexpected things are happening in this year 2020. Example Corona, IPL, America elections etc. and many more happening in this year 2020. Let’s go into the topic… Big Boss 4 Telugu is going to end this December. And We all know that Eerojullo Fame Kumar […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: