సినిమా రాస్కెల్స్ తెలుగు సినిమా అవార్డ్స్ 2018

సినిమా రాస్కెల్స్ తెలుగు సినిమా అవార్డ్స్ 2018

ఈ 2018 సంవత్సరానికి గాను సినిమా రాస్కేల్స్ ప్రత్యేకంగా ఇస్తున్న తెలుగు సినిమా అవార్డ్స్ 2018 విజేతల వివరాలు ఈ కింద మీకోసం.
ఉత్తమ చిత్రం : మహానటి

ద్వితీయ ఉత్తమ చిత్రం : రంగస్థలం

తృతీయ ఉత్తమ చిత్రం : C/o కంచరపాలెం

బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం : గీత గోవిందం

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (మహానటి)
ఉత్తమ నటుడు: రామ్ చరణ్ (రంగస్థలం)

ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ విలన్ : జగపతిబాబు (రంగస్థలం)


ఉత్తమ హాస్యనటుడు : వెన్నెల కిషోర్


ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్
                                    (రంగస్థలం, భరత్ అనే నేను)
ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్య శాస్త్రి     (వచ్చాడయ్యో సామి, భరత్ అనే నేను)

ఉత్తమ గాయకుడు : సిడ్ శ్రీరామ్
                        (ఇంకేం ఇంకేం కావాలే, గీత గోవిందం)
ఉత్తమ గాయని : మానసి
                         (రంగమ్మ మంగమ్మ,రంగస్థలం)

ఉత్తమ కథా రచయిత : వెంకటేష్ మహా
                                  (C/o కంచరపాలెం)

ఉత్తమ సంభాషణల రచయిత : సాయిమాధవ్ బుర్రా  (మహానటి)

ఉత్తమ కొరియోగ్రాఫర్ : వైభవి మర్చoట్
  (ఇల్లే ఇండియా, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ ఫైట్ మాస్టర్ : రామ్-లక్ష్మణ్ (అరవింద సమేత)
ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు : వెంకటేష్ మహా 
                                              (C/o కంచరపాలెం)


 #love #instagood #me #cute #tbt#photooftheday #instamood #iphonesia #tweegram#picoftheday #igers #girl #beautiful #instadaily #summer #instagramhub #iphoneonly #follow #igdaily #bestoftheday #happy #picstitch #tagblender #jj #sky #nofilter #fashion #followme #fun
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

లెస్బియన్ పాత్ర చేస్తున్న సోనమ్ కపూర్!!!!

Thu Dec 27 , 2018
లెస్బియన్ పాత్ర చేస్తున్న సోనమ్ కపూర్!!!!           Image credited from Twitter.com సోనం కపూర్ బాలీవుడ్ హీరో మిస్టర్ ఇండియా లాంటి సినిమాలతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కపూర్ కూతురు అనిల్ కపూర్ కుమార్తెగా హిందీ పరిశ్రమకు పరిచయం అయినా కూడా ఆ తర్వాత నీర్జ లాంటి సినిమాలతో తనకంటూ ఒక మంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: