సినిమా రిలీజ్ అవకముందే సీక్వెల్ అనౌన్స్ చేశారు


Ram in ismart shankar
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది దాని పేరు ఇస్మర్ట్ శంకర్ ఈ సినిమాలో రామ్ మొదటిసారి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించ బోతున్నాడు. హీరో క్యారెక్టర్, సినిమా అంతా పూరి స్టైల్ లో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఈ సినిమా వర్గాలు చెబుతున్నాయి. రామ్ కు జోడీగా నన్ను దోచుకుందువటే సినిమా ఫేమ్ న భా టేష్ మరొక హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య మొదలైంది హీరోయిన్ చార్మి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది.

ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ఈ సినిమాకి అప్పుడే సీక్వెల్ కూడా తీయాలని దర్శకులు పూరి జగన్నాథ్ ఆలోచిస్తున్నారట. ఏంటి అసలు సినిమా షూటింగ్ కూడా పూర్తి కాలేదు సినిమా రిలీజ్ చేయలేదు ఇప్పుడే దీనికి సీక్వెల్ ఏంటి అని అనుకోవద్దు పూరి జగన్నాథ్ కి ఎందుకో మెరుపులాంటి ఐడియా తట్టి ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీస్తే బాగుంటుంది అని అనిపించే ఈ నిర్ణయం తీసుకున్నారట. అసలే ఇప్పుడు సీక్వెల్ ల ఏం నడుస్తుంది అటు బాలీవుడ్లో అయినా ఇటు టాలీవుడ్లో అయినా సీక్వెల్ సినిమాలు బాగానే తీస్తున్నారు. ఉన్న రీసెంట్గా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా రెండు భాగాలుగా తీశారు ఇది ఒక విధంగా సీక్వెల్ సినిమా అనుకోవచ్చు. ఒక సినిమా మొదలు పెట్టి అది రిలీజ్ అయిన తర్వాత దానికి సీక్వెల్ అనేది ఇంతకుముందు వచ్చింది కానీ ఇప్పుడు తెలుగులో రామ్ పూరి జగన్నాథ్ ఇద్దరూ కలిసి ఒక సినిమా రిలీజ్ చేయకముందే దానికి సీక్వెల్ ప్రకటించిన కొత్త ట్రెండ్ ను సృష్టించారు అని అనుకోవచ్చు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

118 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ ఎన్టీఆర్ బాలకృష్ణ కళ్యాణ్ రామ్

Mon Feb 25 , 2019
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: