సుకుమార్ మహేష్ బాబు సినిమా ఆల్ ఇజ్ వెల్


హమ్మయ్య అటు తెలుగు లో మాంచి హిట్లు ఇచ్చి మళ్ళీ ఫ్లాప్ ల్లో పడ్డ పెద్ద బ్యానర్ మైత్రి మూవీస్ కు, ఇటు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న దర్శకుడు సుకుమార్ కు ఓ భారం తీరిపోయింది. దానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందుకు అంటే ఇన్ని రోజులు సుకుమార్ ఏ స్టోరీ చెప్పినా ఓ కే అనని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు సుకుమార్ చెప్పిన ఒక కొత్త కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. నిజం చెప్పాలంటే ఇన్ని రోజులూ అటు మహేష్ బాబుకు కూడా ఇదే సమస్య బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి న సుకుమార్ లాంటి పెద్ద దర్శకుడిని పక్కనపెట్టి ఆయన చెప్పిన స్టోరీ లు బాగలేవని తన ఇగో హర్ట్ చేసి, F 2 లాంటి భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ముందుకు వెళ్లాలి అంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆ ప్రాబ్లెమ్ కూడా లేదు.

సుకుమార్ రీసెంట్ గా చెప్పిన కొత్త లైన్ తో మహేష్ ఫుల్ హ్యాపీ అయ్యారు. టోటల్ స్క్రిప్ట్ డెవలప్ చేయమని కూడా చెప్పేసారు. పోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా తాను ఒకేసారి రెండు సినిమాలు చేయలేదని, ఒకవేళ ఇప్పుడు సుకుమార్ బౌండ్ స్క్రిప్ట్ త్వరగా రెడీ అయితే, అటు అనిల్ రావిపూడి సినిమా చేస్తూనే ఇటు సుకుమార్ సినిమా కూడా చేస్తానని అన్నట్టు తెలుస్తుంది. మరి ఇవన్నీ కుదిరి మహేష్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తే మినిమం రెండు మూడు నెలల గ్యాప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి అటు ఆయన ఫ్యాన్స్ తో ఇటు ఇండస్ట్రీ కూడా హ్యాపీ గా వుంటుంది.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

96 సినిమా రీమేక్ టైటిల్ అదేనా??

Mon Mar 4 , 2019
విజయ్ సేతుపతి త్రిష హీరో హీరోయిన్లు గా తమిళ్ లో రిలీజ్ అయ్యి మాంచి క్లాస్ మూవీగా పేరు తెచ్చుకున్న 96 సినిమా రీమేక్ తెలుగు లో దిల్ రాజు నిర్మాతగా శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం మొదలు అవడానికి అంతా సిద్దం అయింది. అయితే 96 అని కాకుండా ఈ రీమేక్ కు ఏదైనా తెలుగు పేరు పెట్టాలన్నది […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: