సోషల్ మీడియాలో వైరల్‌ ఆకట్టుకుంటోన్న రష్మిక ఫ్యామిలీ పిక్..

0 0
Read Time:2 Minute, 51 Second

సోషల్ మీడియాలో వైరల్‌-ఆకట్టుకుంటోన్న రష్మిక ఫ్యామిలీ పిక్.. 

Rashmika Mandanna : రష్మిక మందన.. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై.. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగుతోంది.

ఆకట్టుకుంటోన్న రష్మిక ఫ్యామిలీ పిక్.. సోషల్ మీడియాలో వైరల్‌
ఈ పిక్‌ను రష్మిక తన సోషల్ మీడియా షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవ్వగా.. ఆ ఫోటోను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రష్మికకు ఇంత చిన్న చెల్లెలా? అంటూ ఆసక్తిగా సమాదానం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా రష్మిక ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో పాటు తమిళంలో కార్తీతో ఓ సినిమా, సూర్యతో మరో సినిమాలో నటిస్తోంది.

Rashmika Mandanna : రష్మిక మందన.. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించి రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె తాజాగా నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అది అలా ఉంటే రష్మిక ఫ్యామిలీకి సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పిక్‌లో ఓ వ్యక్తి రాజ వంశీకునిగా తలపై పాగా ధరించి, నడుమున కత్తి పెట్టుకుని దర్జాగా నిలబడి ఉన్నాడు.. ఆయన ఎవరో కాదు మన అందాల తార రష్మిక తండ్రి. ఆమెకు ఎడమవైపున ఉన్నది ఆమె తల్లి సుమన్ మందన. రష్మిక చంకనెక్కి కూర్చుని ఉన్న చిన్నారి రష్మిక చెల్లెలు శిమన్ మందన.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: