హీరోయిన్ అనుప‌మ క్రికెట‌ర్ బుమ్రా మ‌ధ్య ప్రేమాట‌

 హీరోయిన్ అనుప‌మ  క్రికెట‌ర్ బుమ్రా మ‌ధ్య ప్రేమాట‌


   Anupama-Parameswaran Gallery    Jaspreet Bumrah ÇÅ🏏
అనుప‌మ‌కు చెందిన ఏ చిన్న విష‌యానికైనా ఫేస్‌బుక్ లేదా ఇత‌ర సోషల్ మీడియా వేదిక‌ల‌పై బుమ్రా లైకులు కొడుతాడు. అంతేకాదు, ఆమెను ప్రోత్స‌హిస్తూ కామెంట్స్ రూపంలో ప్ర‌శంస్తుంటాడు. బుమ్రా లైకులు కొడితే…త‌న ఇష్టాన్ని మాత్రం ఎందుకు దాచుకోవాల‌ని అనుప‌మ కూడా అనుకుంటోంద‌ట‌. సోష‌ల్ మీడియాలో బుమ్రా ఏ పోస్టు పెట్టినా…ఠ‌కీమ‌ని అనుప‌మ కూడా లైకులు కొడుతోంద‌ట‌. ఇలా వాళ్లిద్ద‌రి మ‌ధ్య లైకుల ఆట సాగుతోంది.

 
What is the monthly income of Jasprit Bumrah?

స‌హ‌జంగా అనుప‌మ ఇత‌రుల విష‌యాల‌పై పెద్ద‌గా జోక్యం చేసుకోదు. త‌న ప‌ని ఎంతో…అంత వ‌ర‌కే ఆమె ప‌రిమిత‌మ‌వుతుంటారు. అంత‌కు మించి ఇత‌రుల విష‌యాల్లో జోక్యం చేసుకోదు. అలాంటిది బుమ్రా విష‌యంలో మాత్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ కన‌బ‌ర‌చ‌డంపై నెటిజ‌న్లు అనుమానిస్తున్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌నం న‌డుస్తోంద‌ని అంటున్నారు.  నిప్పులేందే పొగ రాద‌ని పెద్ద‌లు అన్నారు. వాళ్ల‌ద్ద‌రి ప్రేమ లేందే లైకులు పుట్ట‌వ‌ని నెటిజ‌న్లు కొత్త థియ‌రీ చెబుతున్నారు. అంతేగా..అంతేగా మ‌రి..
    Anupama Parameswaran look cute and mischievous    Anupama parameswaran

ఒక‌రేమో అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌, మ‌రొక‌రు సినిమా హీరోయిన్‌. వాళ్ల‌ద్ద‌రి రంగాలు పూర్తి విభిన్న‌మైన‌వి. కానీ వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య ప్రేమాట సాగుతోంది. సోష‌ల్ మీడియాలో వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య లైకుల వ్య‌వ‌హార‌మే…సంథింగ్ సంథింగ్ అనే అనుమానాలు క‌లిగిస్తున్నాయి.
বুমরাহর প্রেমিকা কে এই সুন্দরী Jasprit Bumrah GirlfriendAnupama Parameswaran on Twitter: "… "
ఈ ఉపోద్ఘాత‌మంతా ఉత్త‌రాధి ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, ద‌క్షిణాది హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించే. అవును వాళ్లిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్నార‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. అయితే ఆ ప్ర‌చారానికి బ‌లం క‌లిగించే ఆధారాలు లేక‌పోలేదు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

#AA20 (ALLU ARJUN) - UPADTE

Mon Mar 9 , 2020
#AA20 (ALLU ARJUN) – UPADTE  ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ బాక్స్ ఆఫీస్ విజయం నమోదు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ #AA20 కోసం పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేశారట. తాజాగా ఈ సినిమాలో నటీనటుల గురించి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: