💔Break up with Jasprit Bumrah – anupama || Rakul preet singh loves RL rahul new rumours – Tamil ✔️

💔Break up with Jasprit Bumrah – anupama || Rakul preet singh loves RL rahul new rumours – Tamil ✔️- Telugu-Hindi

యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై సినీ నటి అనుపమ పరమేశ్వరన్ అఫైర్ నడుపుతున్నట్లు గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బుమ్రాతో అనుపమ పరమేశ్వర్ అఫైర్ వ్యవహారం సోషల్ మీడియాలోనూ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
బుమ్రాతో తాను డేటింగ్ చేస్తున్న మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అనుపమ స్పందించింది. మీడియాలో వస్తున్న ఈ కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్న అనుపమ…అయితే తామిద్దరూ మంచి మిత్రులమని చెప్పుకొచ్చింది.
తమ ఇద్దరి మధ్య మీడియాలో వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోనని అనుపమ స్పష్టంచేసింది. సెలబ్రిటీల గురించి ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని వ్యాఖ్యానించింది..


అందుకే బుమ్రాతో తాను డేటింగ్ చేస్తున్న వినిపిస్తున్న పుకార్ల గురించి పట్టించుకోనని అనుపమ స్పష్టంచేసింది.

అయితే ఎట్టకేలకు ఈ కథనాలపై స్పందించిన అనుపమ పుకార్లను తోసిపుచ్చుతూ క్లారిటీ ఇచ్చారు.
                              
గతంలో సినీ నటి రాశీ ఖన్నాతో బుమ్రా అఫైర్ నడిపిస్తున్నట్లు పుకార్లు రాగా…వ్యక్తిగతంగా బుమ్రాతో తనకు పరిచయమే లేదని అప్పట్లో రాశీ ఖన్నా ఆ పుకార్లను తోసిపుచ్చింది. బుమ్రా క్రికెటర్‌గా మాత్రమే తనకు తెలుసని, వ్యక్తిగతంగా తాను అతన్ని ఎప్పుడూ కలుసుకోలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో నటి అనుపమతో బుమ్రా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Syeraa Narsihmaareddy ki Check Pedthunna "Nithin'

Sun Jul 14 , 2019
Syeraa Narsihmaareddy ki Check Pedthunna “Nithin’     Megastar Chiranjeevi Hero ga Natisthunna bharee Cinema “Sye Raa’ Narasihmmareddy” ee cinemanu konidela production banner pai Ramcharan Nirmisthunnaru ee year lo October-3rd ku ee cinemanu vidudala cheyabothunnaru …      Ayithe ee cinemaku potiga Telangana “Amithabbachan Nithin” natisthunna “Bheeshma” nu release cheddamani […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: