Friday, April 23, 2021
ప్రముఖ సోషల్ మీడియా సైట్ అయిన ట్విట్టర్‌లో ఈరోజు #RIPactorVIJAY అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. అంటే తమిళనాడులో పెద్ద హీరో అయిన విజయ్ చనిపోయాడంటూ ఆ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. కొందరు కావాలని ఈ హ్యాష్ ట్యాగ్‌ని క్రియేట్ చేస్తే.. మరికొందరు తెలియక దాన్ని రీ ట్వీట్ చేశారు. దీనిపై క్రికెట్ అశ్విన్ ట్వీట్ చేశాడు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే, కొందరు యువత మాత్రం ఇలాంటి హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారంటూ విమర్శించాడు..

సినీ హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. అయితే, భయంకరమైన ఫ్యాన్స్ కూడా ఉంటారు. కొందరు హీరోలు బాగానే ఉన్నా.. వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మెగా, నందమూరి ఫ్యామిలీ అభిమానుల మధ్య ఇలాంటి యుద్ధం జరుగుతూ ఉండేది. ప్రస్తుతానికి అది కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే, తమిళనాడులో మాత్రం హీరోల ఫ్యాన్స్ మధ్య వైరం ఇంకా తగ్గలేదు..



https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
RELATED ARTICLES

Salman Khan’s ‘Radhe’ to point out up in films and OTT round the same time 

Salman Khan's 'Radhe' to point out up in films and OTT round the same time  Salman Khan's 'Radhe' to point out up in films and...

Forthcoming Natalie Portman Films And Network programs 2021

Forthcoming Natalie Portman Films And Network programs 2021 All through her vocation, Natalie Portman has been one of those stars who can adjust gigantic establishments...

Message

Message

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Salman Khan’s ‘Radhe’ to point out up in films and OTT round the same time 

Salman Khan's 'Radhe' to point out up in films and OTT round the same time  Salman Khan's 'Radhe' to point out up in films and...

Forthcoming Natalie Portman Films And Network programs 2021

Forthcoming Natalie Portman Films And Network programs 2021 All through her vocation, Natalie Portman has been one of those stars who can adjust gigantic establishments...

Message

Message

Helpless 2011 Korean Movie Explained No CLUE….

Helpless 2011 Korean Movie Explained Helpless 2012 Korean movie (names have been changed) The heroine who kills orphans and pays their insurance money !!! This...

Recent Comments