హీరోయిన్ రశ్మిక మందన ట్విట్టర్ గొడవ

కన్నడ సినిమాలో కిరాక్ పార్టీ ఈ సినిమాతో పరిచయమై ఆ తర్వాత తెలుగులో చలో గీతగోవిందం దేవదాస్ లాంటి సినిమాలతో సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న  హీరోయిన్ రష్మిక. హీరోయిన్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అవడంతో రష్మిక కి మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఇప్పుడు హీరో నితిన్ కాంబినేషన్లో భీష్మ అనే సినిమాను చేస్తుంది. ఆ మధ్య తన మొదటి సినిమా హీరో తను ప్రేమించిన రక్షిత తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల అతనితో వివాహాన్ని రద్దు చేసుకుంది. ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో యాక్టివ్గా ఉండే రష్మిక కు నిన్న ట్విట్టర్ లో ఒక చేదు అనుభవం ఎదురయింది. పుట్టలోఉన్న రష్మిక అభిమానులు కొంతమంది రష్మిక నటించిన కొన్ని సినిమా సాంగ్స్ యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించాయని చెబుతూ కొన్ని ట్వీట్లు చేశారు. రష్మిక స్పందించి ఆ ట్వీట్ లను రిట్వీట్ కూడా చేశారు అయితే ఈ విషయంలో ఇంకొక అభిమాని కలగ జేసుకుంటూ రష్మికకు అంత పెద్ద ఫాలోయింగ్ ఏం లేదని అవన్నీ కూడా ఫేక్ అయి ఉండొచ్చని కామెంట్ పెట్టాడు దీనికి స్పందించిన రష్మిక ఆ కామెంట్ పెట్టిన అభిమానితో వాదనకు దిగింది నా అభిమానులు నాగురించి ఎన్నో మాట్లాడుతూ ఉంటారని వాటికి ఎవరైనా అడ్డు తగిలితే తాను సహించబోనని ట్వీట్ చేసింది అయితే ఆ తర్వాత గ్రామం చేసిన అతను కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రతి దానికి అంత ఎక్కువగా ఎగిరి పడకూడదు అని నువ్వేo పెద్ద సూపర్ స్టార్ వి కాదు అన్న రీతిలో మాట్లాడాడు అక్కడినుంచి రష్మిక అభిమానులు ట్విట్టర్లో అతని మీద కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని రష్మిక వీటితో ముగించినప్పటికీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. రష్మిక అలా కామెంట్ చేసి ఉండ కూడదు అని కొంతమంది లేదు రష్మిక చేసింది కరెక్టే అంటూ కొంతమంది నెటిజనులు ట్విట్టర్ లో  కామెంట్ చేశారు. ఉన్న రీసెంట్ గా జరిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గొడవ మరిచిపోకముందే మరొక హీరోయిన్  రష్మిక కు కూడా ఇలాంటి అనుభవం రావడం గమనార్హం

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

వరుణ్ తేజ్ హరీష్ శంకర్ ల వాల్మీకి

Mon Jan 28 , 2019
వరుణ్ తేజ్ హరీష్ శంకర్ ల వాల్మీకి జిగర్ తండా తమిళ్ లో మంచి హిట్ సాధించిన ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ తమిళ నటుడు బాబీ సింహ నటించారు బాబీ సింహ నటనకు ఈ సినిమాకి గాను ఆయనకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగులో హరీష్ శంకర్ ఈ సినిమాను వరుణ్ తేజ్ నాగశౌర్య లతో కలిసి రీమేక్ చేయబోతున్నారు. వరుణ్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: