ఆమెపై అభిజీత్ ఫ్యాన్స్ ఫైర్… ఈ వారం ఎలిమినెట్ అయ్యేది ఎవరో తెలుసా !

Image

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలిమినేషన్ లేకుండానే జరిగిపోయింది. సూపర్ సెవెన్ లో ఉన్నవారు అలాగే ఉన్నారు. గత వారం అభి ఫ్యాన్స్ అఖిల్ ని ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు కాని, బిగ్ బాస్, నాగార్జున లు అభిజీత్, హారికల తప్పులు ఎత్తి చూపించే సరికి అఖిల్ సేవ్ అయ్యాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో అవినాష్ సేవ్ అయ్యాడు కాని నిన్న ఎలిమినేట్ అవ్వల్సింది తనే. ఆ తర్వాత అవినాష్ కొంచెం కాంఫ్యుస్ అయ్యినా కూడా తర్వాత సెట్ అయ్యాడు.

Image

అయితే నిన్నటి ప్రోమో చూస్తె ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో భాగoగా, ట్యూబ్ లో ఉన్న లిక్విడ్ ని బౌల్ లో పొయ్యాలి అని చెప్పాడు బిగ్ బాస్. ఆ ప్రక్రియలో భాగంగా హారిక అభిజీత్ ని నామినేట్ చెయ్యడం చూపించారు బిగ్ బాస్. దానికి కారణం ఏంటంటే, నాగార్జున శనివారం కన్ఫెషన్ రూమ్ కి నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పాడు కాబట్టి తను అభిజీత్ ని నామినేట్ చేసిందని అంటున్నారు కొందరు.

Image

మరి కొందరేమో ఇప్పుడు హారిక అభిజీత్ ని నామినేట్ చేస్తే తనకి వచ్చే ఓట్లు కూడా పోతాయి ఎందుకంటే, నోయెల్ ఎలిమినేట్ అయ్యాక హారిక ఎక్కువగా అభిజీత్ దగ్గర ఉంటూ తనకి హెల్ప్ చేస్తూ, తనని సేవ్ చేస్తూ, వచ్చింది కాబట్టి తనకి ఓట్స్ వేసి తనని సేవ్ చేసారు. ఇప్పుడు హారిక అభిజీత్ ని నామినేట్ చెయ్యడంతో తననే టార్గెట్ చేస్తారు అభీ ఫ్యాన్స్…. సో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది హరికే అని అందరు ఫిక్స్ అయ్యారు….                                                                                                

Leave a Reply