ఆర్ఆర్ఆర్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్న బాలీవుడ్ టాప్ హీరో

RRR

బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద ప్రాజెక్టో మనందరికీ తెలిసిందే. తెలుగు టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ సినిమా చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ మధ్య వచ్చిన న్యూస్ లో ఈ సినిమాకి హిందీలో టాప్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని తెలిసింది. మరి ఆ సంగతులేంతో తెలుసుకుందాo…

ఆర్ఆర్ఆర్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్న బాలీవుడ్ టాప్ హీరో

Aamir Khan

బాలీవుడ్ టాప్ హీరో అయిన అమీర్ ఖాన్ ఈ సినిమాకి హిందీలో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. కాని ఈ సినిమాలో తను ఎటువంటి పాత్ర పోషించడని తెలుస్తుంది. ఎలాగైతే అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ కి లగాన్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారో అలాగే ఇస్తాడని తెలుస్తుంది. కొమరం భీమ్ (ఎన్టీఆర్), అల్లూరి సీత రామ రాజు(రామ్ చరణ్) లు తెలంగాణ, అందర ప్రదేశ్ లలో తప్ప వేరే ప్రాంతాల్లో తెలిదు కాబట్టి, హిందీలో అమీర్ ఖాన్ చెప్తే సులువుగా అర్ధమవుతుందని ఇలా ప్లాన్ చేసారు జకన్న. మరి తమిళ్, కన్నడ, మలయాళం లలో కూడా స్టార్స్ తో వాయిస్ ఓవర్ చెప్పించే పనిలో ఉన్నారో లేదో చూడాలి మరి.    

Leave a Reply