F2 కలెక్షన్స్ కుమ్మేస్తుంది!!

F2 కలెక్షన్స్ కుమ్మేస్తుంది!!

F2  అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా ఒక క్రేజీ  కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైన  సినిమా ఎఫ్ 2. ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ తేచ్చుకొని విజయ పథంలో దూసుకుపోతుంది. ఫ్యామిలీ సినిమా అవ్వడం సినిమాలో ఎక్కువగా ఫన్ ఉండడం తో జనాలు ఈ సినిమాకు క్యూ కట్టారు. ముఖ్యంగా మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుండటంతో ఫ్యామిలీలు సినిమా చూడడానికి ఎగబడుతున్నారు. అయితే ఈ చిత్రం అంచనాలకు తగినట్లే తొలిరోజు  దాదాపు అయిదు కోట్ల మేరకు వసూళ్లు సాధించింది.

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర ముఫైకోట్ల మేరకు మార్కెట్ చేసారు. వీటిలో ఉత్తరాంధ్ర, నైజాం కలిపి దాదాపు 12 కోట్ల వరకు నిర్మాత దిల్ రాజు నైజాం, వైజాగ్ తీసుకున్నారు. మిగిలినవి ఇచ్చేసారు. ఇప్పడు ఫస్ట్ కలెక్షన్లు బాగా వుండం, మంచి టాక్ వుండడంతో యూనిట్ ఆనందానికి అవదులు లేవు.
తొలిరోజు కలెక్షన్లు ఇలా వున్నాయి.

నైజాం…………………..1.73

సీడెడ్…………………..0.52

ఉత్తరాంధ్ర…………….0.56

ఈస్ట్……………………..0.63

వెస్ట్……………………..0.36

కృష్ణ…………………….0.40

గుంటూరు………………0.39

నెల్లూరు…………………0.16

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Roma,’ and ‘The Marvelous Mrs. Maisel’ Win Top Critics’ Choice Awards

Mon Jan 14 , 2019
Roma,’  and ‘The Marvelous Mrs. Maisel’ Win Top Critics’ Choice Awards           Image credited from twitter.com Here’s the full list of Critic’s Choice Awards winners: FILM Best Picture “BlacKkKlansman” “Black Panther” “The Favourite” “First Man” “Green Book” “If Beale Street Could Talk” “Mary Poppins Returns” “Roma” — […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: