PAWAN KALYAN @ NITHIN BRIDEGROOM FUNCTION

PAWAN KALYAN @ NITHIN BRIDEGROOM FUNCTION 

తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబుతో కలిసి నితిన్ వేడుకకు వచ్చాడు పవన్. జులై 26న ఈయన షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పుడో ఎప్రిల్‌లోనే జరగాల్సిన పెళ్లి కాస్తా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. 

నితిన్, షాలినీల పెళ్లి గోల (Twitter/Photo)

ఇప్పుడు కూడా ఘనంగా కాకుండా కరోనా నిబంధనలకు లోబడి ఈ పెళ్లి జరిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి టాలీవుడ్ నుంచి కానీ.. రాజకీయ రంగం నుంచి కూడా అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు.తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబుతో కలిసి నితిన్ వేడుకకు వచ్చాడు పవన్. జులై 26న ఈయన షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పుడో ఎప్రిల్‌లోనే జరగాల్సిన పెళ్లి కాస్తా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఘనంగా కాకుండా కరోనా నిబంధనలకు లోబడి ఈ పెళ్లి జరిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి టాలీవుడ్ నుంచి కానీ.. రాజకీయ రంగం నుంచి కూడా అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు.

Image

పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న భక్తుల్లో నితిన్ కూడా ఒకరు. ఈయన్ని అభిమాని అనడం సరికాదు.. ఎందుకంటే నరనరాల్లో పవన్‌పై ప్రేమను నింపుకున్నాడు నితిన్. అందుకే ఈయన్ని భక్తుడు అంటారు. అలాంటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. మొన్నటికి మొన్న స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానించాడు. అందులో భాగంగానే ఇప్పుడు నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ వచ్చాడు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

దిల్ బేచారా సినిమా రివ్యూ సుశాంత్ కు సరైన నివాళి!!!!

Fri Jul 24 , 2020
దిల్ బేచారా సినిమా రివ్యూ సుశాంత్ కు సరైన నివాళి!!!! దిల్ బేచారా సినిమా రివ్యూ రేటింగ్:   4/5 బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన దిల్ బేచారా సినిమా ఈ రోజు డైరెక్ట్ గా హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కు ముందే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సినిమా మీద అందరికి ఒక విధమయిన ఇంట్రెస్ట్ కలిగింది […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: