ప్రభాస్ కొత్త సినిమా పేరు ‘సలార్

ఆదిపురుష్ సినిమా తరవాత ప్రభాస్ అనౌన్స్ చేసిన సినిమా సాలార్. ఈ సినిమాలో హీరో చాలా క్రురంగా ఉంటాడని పోస్టర్ చూస్తె తెలుస్తుంది. ఈ సినిమా కన్నడ సినిమా ఉగ్రం రీమేక్ అని కూడా అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాతో పాటు మరొక సినిమా కూడా చెయ్యాల్సి ఉంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి….

PRABHAS IN SALAAR

Leave a Reply