RRR సినిమా నుండి తప్పుకున్న హాలీవుడ్ హీరోయిన్ Daisy Edgar-Jones…..!


బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జక్కన్న చేస్తున్న సినిమాలో అనుకోకున్నా సెలెక్ట్ అయిన హాలీవుడ్ హీరోయిన్ టీవీ Anchor డైసీ ఎడ్గార్-జోన్స్ అనుకోని కారణాల వల్ల తాను ఈ అద్భుతమైన సినిమా నుండి తప్పుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తెలిపింది, స్క్రిప్ట్ చాలా బాగుంది అంటూనే డైసీ ఈ నిర్ణయం తీసుకుంది? కారణాలు ఏవి అయినా తన పాత్రలో ఎవరయితే నటిస్తారో వాళ్లకు అల్ ది బెస్ట్ చెప్పింది డైసీ…



డైసీ ఎడ్గార్-జోన్స్ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ను ఇక్కడ చూడోచ్చు










https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

JERSEY MOVIE TEASER POSTER

Sat Apr 6 , 2019
JERSEY MOVIE TEASER POSTER  https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: