లక్ష్మణుడు ఇతడే ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడిగా సన్నీ సింగ్
లక్ష్మణుదు అంటే రాముడి కి తమ్ముడు చాలా నెమ్మది వాడు, అన్న మాట జవదాటని వాడు అని మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫిక్స్ అని అన్నారు. కాని సీత క్రితిసనన్ అని అంటున్నారు కాని ఇంకా ఏమి చెప్పలేదు.
లక్ష్మణుడు ఇతడే ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడిగా సన్నీ సింగ్
అంతకముందు అనుష్క శర్మ, కీర్తి సురేష్, అనుష్క శెట్టి అని అన్నారు. తాజాగా సినిమా 2022 లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసారు. రామాయణంలో రాముడు లేనిదే లక్ష్మణుడు ఉండడు, లక్ష్మణుడు లేనిదే రాముడు ఉండడు అంటారు. మరి ఇక్కడ లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ని సెలెక్ట్ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. సన్నీ సింగ్ ప్యార్ కా పుoచ్నామా, సోనూ కె టిటు కి స్వీటీ లాంటి సినిమాల్లో నటించారు. రాముడికి తమ్ముడిగా ఇతను సరిపోతాడని ఓంరావత్ అనుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి లక్ష్మణుడిగా ఎవరు యాక్ట్ చేస్తారో చూడాల్సిందే.