రాముడికి సీత ఫిక్స్ ఆదిపురుష్ హీరొయిన్ ఈవిడేనా? బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో మూడు పెద్ద ప్రాజెక్ట్ లు ఒప్పుకున్నారు. అందులో ఆదిపురుష్ ఒకటి. తాజాగా ఈ సినిమా 2022 లో రిలీజ్ అవ్వనుందని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు అన్న విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తను నటించగలడా లేదా అన్న విషయం పక్కన పెడితే, అసలు ఎలా నటిస్తాడు […]

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆయన రాధేశ్యామ్ సినిమా వచ్చే ఇయర్ అంటే 2021లో రిలీజ్ అవుతుండగా ఇక ప్రభాస్ లేటెస్ట్ గా ఒప్పుకున్న ఆది పురుష్ సినిమాను 2022లో ఆగస్టు 11వ తారుఖున ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నట్లుగా సినిమా దర్శక […]

Contains all features of free version and many new additional features.