బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళానో అర్ధం కాలేదు- నోయెల్ బిగ్‌ బాస్ రియాల్టీ షో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డం మాటేమోగానీ, కంటెస్టెంట్‌లో మాత్రం గొడవల్ని నింపింది. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-4 చివ‌రి ద‌శకు వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ‌, నోయ‌ల్ మ‌ధ్య‌లోనే వచ్చేసారు. మళ్ళి రీ ఎంట్రీ ఇస్తారేమో అన్న డౌట్ ప్రేక్ష్గకులకు ఉంది కాని అది ఏ మాత్రం జరగలేదు. ఇక నోయెల్ […]

అవినాష్ అలా చేసి బిగ్ బాస్ టైటిల్ కొట్టేద్దామనుకుంటున్నాడా ? మాస్ అవినాష్ లేదా జబర్దస్త్ అవినాష్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మంచి ఎంటర్టైనర్ అని మనందరికీ తెలిసిందే… అయితే రేస్ టు ఫినాలే లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే, ఆవు అంబా అనగానే పాలు పాతుకోవాల్సి ఉంటుంది, ఎవరి దగ్గర ఎక్కువ బాటిల్స్ ఉంటె వాళ్ళు సెకండ్ […]

ఆమెపై అభిజీత్ ఫ్యాన్స్ ఫైర్… ఈ వారం ఎలిమినెట్ అయ్యేది ఎవరో తెలుసా ! నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలిమినేషన్ లేకుండానే జరిగిపోయింది. సూపర్ సెవెన్ లో ఉన్నవారు అలాగే ఉన్నారు. గత వారం అభి ఫ్యాన్స్ అఖిల్ ని ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు కాని, బిగ్ బాస్, నాగార్జున లు అభిజీత్, హారికల తప్పులు ఎత్తి చూపించే సరికి అఖిల్ సేవ్ అయ్యాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ […]

సినిమా చూపించడం ఇంటి రూల్స్ ని ఉల్లంఘించడం కాదా ? బిగ్ బాస్ అంటేనే ఫోన్, టీవీ, ఎవరితో సంభంధం లేని షో అని మనoదరికి తెలిసిందే. ఒక 14 లేదా 16 సెలబ్రిటీ లని ఒక ఇంట్లో ఉండి, వారికి టాస్క్ లు ఇవ్వడం, ఎవరు బాగా ఆడితే వాళ్ళని విజేతలుగా ప్రకటించడం చేస్తారు. మొదటి ఇది ఇంగ్లిష్ లో బిగ్ బ్రదర్ గా స్టార్ట్ అయ్యింది. ఆ […]

బిగ్ బాస్ ఇంటి దయ్యం జలజ ఈవిడేనా ??? నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఇంట్లోకి జలజ అనే దయ్యం వచ్చింది. ఆ విషయం లో అరియానా చాలా భయపడింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ ఆ దయ్యాన్ని ఎదురించి మాట్లాడే సరికి నా పేరు జలజ అని, నేను బిగ్ బాస్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నా అని, ఈ ఇంటి రూల్స్ ని ఉల్లంఘిస్తే తనకు […]

బిగ్ బాస్ ఇంట్లో దయ్యం!! భయపడ్డ అరియాన…. బిగ్ బాస్ ఇంట్లోకి దయ్యం వచ్చింది. అవునండి, నిజమే. నిన్న నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అఖిల్, అవినాష్ లు సపరేట్ గా ( జెండాలు కలెక్ట్ చెయ్యడం ద్వారా అవినాష్, అఖిల్ లు పోటి చేసారు.) పోటి చేసారు. ఆ పోటిలో అవినాష్ గెలిచి నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. అలాగే నామినేషన్స్ ఎవిక్ట్ పాస్ పొందారు. దానికి 2 వారాలు గడువు […]

సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ పేరెంట్స్ ఇంట్లోకి ఈ కరోనా సమయంలో ఒక మంచి ఎంటర్టైనింగ్ షో గా బిగ్ బాస్ మారిన విషయం తెలిసిందే. మొదట్లో అందరూ ఈ షో లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు గంగవ్వ, నోయెల్, లాస్య, హారిక లు అని, మిగితావాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాదని అనుకున్నారు అందరూ… కానీ ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు అయ్యి కూర్చున్నారు. ఎప్పుడు […]

కమాండర్ టాస్క్ లో సత్తా చాటిన అభిజిత్ బిగ్ బాస్ ఇంట్లో ఒక సభ్యుడైన అభిజిత్ మెంటల్ గానే తప్ప, ఫిసికల్ గా ఒక రెండు టాస్క్ లలోనే బాగా పర్ఫామ్ చేసాడు. తాను ఎలాంటి పనులు చెయ్యడం కూడా మనం చూడలేదు. పొద్దున మార్నింగ్ మస్తిలో కూడా సరిగ్గా డాన్స్ చేయట్లేదు. వంటకి సంబంధించిన టాస్క్ లు వచ్చినప్పుడు మాత్రం నేరుగా వెళ్లి సోఫాలో కూర్చుని ఉంటున్నాడు. టాస్క్ […]

Contains all features of free version and many new additional features.