రాముడికి సీత ఫిక్స్ ఆదిపురుష్ హీరొయిన్ ఈవిడేనా? బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరో మూడు పెద్ద ప్రాజెక్ట్ లు ఒప్పుకున్నారు. అందులో ఆదిపురుష్ ఒకటి. తాజాగా ఈ సినిమా 2022 లో రిలీజ్ అవ్వనుందని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు అన్న విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తను నటించగలడా లేదా అన్న విషయం పక్కన పెడితే, అసలు ఎలా నటిస్తాడు […]

థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్న సోలో బ్రతుకే సో బెటర్ మెగా ఫ్యామిలీ అల్లుడిగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో పరిచయమై, సుప్రీమ్ హీరో గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్నారు. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్ లు వచ్చినా కూడా చిత్రలహరి సినిమాతో మళ్ళి పట్టలేక్కడు ధరమ్ తేజ్. […]

ఆర్ఆర్ఆర్ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్న బాలీవుడ్ టాప్ హీరో బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద ప్రాజెక్టో మనందరికీ తెలిసిందే. తెలుగు టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ సినిమా చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ మధ్య వచ్చిన న్యూస్ లో ఈ సినిమాకి హిందీలో టాప్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని తెలిసింది. మరి ఆ సంగతులేంతో తెలుసుకుందాo… ఆర్ఆర్ఆర్ సినిమాకి […]

ప్రేమలో మోసపోయాను – రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రముఖ నటి. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కుంభస్థలం బద్దలు కొట్టినట్టు ఉంటుంది. రేణు దేశాయ్ రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో లైవ్ వెళ్లారు. ఆ లైవ్ లో ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆ భాధ ఎలా ఉంటుందో తెలిపారు. ఆమె చెప్పిన విషయాలు కొన్ని సోషల్ మీడియా లో […]

సినిమా చూపించడం ఇంటి రూల్స్ ని ఉల్లంఘించడం కాదా ? బిగ్ బాస్ అంటేనే ఫోన్, టీవీ, ఎవరితో సంభంధం లేని షో అని మనoదరికి తెలిసిందే. ఒక 14 లేదా 16 సెలబ్రిటీ లని ఒక ఇంట్లో ఉండి, వారికి టాస్క్ లు ఇవ్వడం, ఎవరు బాగా ఆడితే వాళ్ళని విజేతలుగా ప్రకటించడం చేస్తారు. మొదటి ఇది ఇంగ్లిష్ లో బిగ్ బ్రదర్ గా స్టార్ట్ అయ్యింది. ఆ […]

ఆ హిందీ సినిమా రీమేక్ లో త్రిష!!!! త్రిష తెలుగులో వర్షం సినిమా తో మంచి స్టార్ డమ్ తెచ్చుకుని చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువ హీరోలతో కూడా నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దాదాపుగా రెండు దశబ్దాలుగా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఆమె […]

వి.వి వినాయక్ డైరెక్టర్ బెల్లంకొండ ‘ఛత్రపతి‘ హిందీ రీమేక్!!!! తన తొలి సినిమా అయినా అల్లుడు శీను తో టాలీవుడ్లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల కిందట ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమా […]

Contains all features of free version and many new additional features.