ఆ హిందీ సినిమా రీమేక్ లో త్రిష!!!! త్రిష తెలుగులో వర్షం సినిమా తో మంచి స్టార్ డమ్ తెచ్చుకుని చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువ హీరోలతో కూడా నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దాదాపుగా రెండు దశబ్దాలుగా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఆమె […]

వి.వి వినాయక్ డైరెక్టర్ బెల్లంకొండ ‘ఛత్రపతి‘ హిందీ రీమేక్!!!! తన తొలి సినిమా అయినా అల్లుడు శీను తో టాలీవుడ్లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల కిందట ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమా […]

మహానటి సినిమాకు మహా కష్టాలు!!!! కీర్తి సురేష్… మహానటి సావిత్రి జీవిత కథలో సావిత్రిగా అద్భుతంగా నటించి నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ నిజానికి తెలుగులో తొలి సక్సెస్ అందించిన సినిమా రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ దాంతో ఆమె మొదటి సినిమాగా చాలా మంది ఇప్పటికే ఆ సినిమానే చెప్పుకుంటారు. నిజానికి అంతకు ముందే కీర్తి సురేష్ తెలుగులో ఒక సినిమాలో నటించింది.అయితే కొన్ని కారణాల […]

ఆర్ఆర్ఆర్ సినిమా స్టొరీ లీక్ ??? ఎస్ ఎస్ రాజమౌళి ని తెలుగు ఇండస్ట్రీ లోనే ఒక గొప్ప సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని అంటారు. బాహుబలి సినిమాతో ప్రపంచమంతా ఫేమస్ అయ్యాడు ఈ జక్కన్న. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్ళి పట్టాలు ఎక్కారు. గతంలో రాజమౌళి ఎన్టీఆర్, రాం చరణ్ లకి భారి హిట్లు ఇచ్చిన […]

లాస్ట్ ఇయర్ నేను చనిపోయేవాడిని- రానా దగ్గుబాటి బాహుబలి సినిమా కంటే ముందునుంచే అటూ హిందీలో, ఇటూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యారు. రీసెంట్ గా తను మహీక బజాజ్ ని పెళ్ళి చేసుకున్నారు అన్న విషయం కూడా తెలిసిందే. అయితే లాస్ట్ ఇయర్ రానా హెల్త్ మీద చాల రూమర్స్ వచ్చాయి. తను యు ఎస్ ఏ […]

మెగాస్టార్ కు విలన్ దొరికాడా?? అరవింద్ స్వామి 90 లలో అమ్మాయిల రాకుమారుడు అసలు ఆయన్ని సినిమాల్లో చూసి ఇష్టపడని ప్రేమిoచని తనకు అరవింద్ స్వామి లాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకొని కన్నెపిల్ల లేదంటే అతిశయోక్తి కాదు. అయితే అలా రొమాంటిక్ హీరోగా ఒక వెలుగు వెలిగిన అరవింద్ స్వామి ఆ తర్వాత విలన్ గా మారి సక్సెస్ అయ్యాడు తమిళ్ లో తని ఒరువై అలాగే ఆ […]

కరోనా భయం… షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయిన హీరోయిన్!! లోకనాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తెగా శ్రుతి హాస‌న్‌ వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. అయితే కేవ‌లం తన తండ్రి వార‌సత్వ బ‌లంతో ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేనని కెరీర్ తోలి నాల్లలోనే అర్థం చేసుకుని సింగర్ గా, ఐటమ్ సాంగ్స్ లో కూడా చేస్తూ చాలా తక్కువ టైం లోనే గొప్ప గుర్తింపు తెచ్చుకుంది.  అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త బాగా ప్రచారం జరుగుతుంది […]

కాజల్ ఫస్ట్ డేటింగ్ కబుర్లు!!! కాజల్ అగర్వాల్ ఇటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అటూ తమిళ్, హిందీ లలో కూడా దాదాపు 14 ఏళ్లుగా నంబర్ వన్ హీరోయిన్ గా ప్రేక్షకులకు ఎప్పటికీ బోర్ కొట్టని అందాల సుందరిగా సినిమా  ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ లలో కలిపి ఎన్నో సినిమాల్లో నటించి అవార్డ్స్ కూడా గెలుచుకుంది. అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసింది. ఆమె […]

Contains all features of free version and many new additional features.