0.6 C
New York
January 26, 2021
CINEMA RASCALS
Entertainment News Latest Movies reviews Trending Now

చిరంజీవి దీనికి ఎందుకు దూరమయ్యారు ?

చిరంజీవి దీనికి ఎందుకు దూరమయ్యారు ?

మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాకి లేట్ గా పరిచయం అయినా సినిమాలో అదే పౌరుషం తో వచ్చాను అని చెప్పినట్టు అదే ట్రెండ్ తో అదే గ్రేస్ తో వచ్చానంటూ సోషల్ మీడియాలో తనదైన ట్రెండ్ సెట్ చేసారు.  మొదట్లో చిరంజీవి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండేవారు. సినిమాలకు సంబంధం లేకుండా సాగేవి చిరు ట్వీట్లు. అది ఎలాగంటే, ఇళ్లు చిమ్ముతున్నా, వంట చేస్తున్నా, కొడుకు చరణ్ కి కౌంటర్లిచ్చినా.. ఇలా అన్నీ ట్విట్టర్లోనే సాగేవి. పెద్ద చిన్నా తేడా లేకుండా అందరికి బర్త్ డే విషెస్ చెప్తూ అందరికి కౌంటర్ లు ఇస్తూ చాలా సరదాగా ఉండేవారు…

చిరంజీవి దీనికి ఎందుకు దూరమయ్యారు ?

మాస్క్ వాడకంపై సొంతగా ఓ మెసేజ్ ఓరియండెట్ వీడియో చేసి అందని జాగ్రత్తగా ఉండమని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత తానే కరోనా బారిన పడిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత తనకే అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకున్న విషయం తనకి కరోనా లేదని తేలిన విషయం కూడా చెప్పారు ఇక వెంటనే సినిమా సెట్ లోకి వచ్చేస్తున్నానంటూ మెసేజ్ ఇచ్చారు.

చిరంజీవి దీనికి ఎందుకు దూరమయ్యారు ?

దీపావళి సందర్భంగా తన గురువు, దర్శక దిగ్గజం, సీనియర్ డైరెక్టర్ అయిన కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి తన ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలు కూడా పోస్ట్ చేసారు చిరంజీవి. తర్వాత సమంతకు హోస్ట్ చేసిన సామ్ జామ్ ప్రోగ్రాం కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారు. కాని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇటీవల కాలంలో చిరంజీవి ట్విట్టర్ యాక్టివిటీస్ కి చిరు సోషల్ మీడియాకి పూర్తిగా దూరమయ్యారు.

అసలింతకీ చిరంజీవి సోషల్ మీడియాకు ఎందుకు దూరమయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసిన ఫొటో కూడా తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదంటే.. చిరు ఎందుకో సోషల్ మీడియాపై ఫోకస్ తగ్గించినట్టు కనిపిస్తోంది.  దీపావళి తర్వాత సోషల్ మీడియాలో చిరు సందడి పూర్తిగా తగ్గిపోయింది. అయితే చిరంజీవి కావాలని గ్యాప్ ఇచ్చారా లేక, ఇకపై పూర్తిగా అంటీముట్టనట్టుగానే ఉంటారా అనే విషయం తేలాల్సి ఉంది.

This image has an empty alt attribute; its file name is 600x200

తన 200 వ ట్వీట్ సర్ప్రైజింగ్ గా ఉండాలని చూస్తున్నాడో లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి తన ఫ్యాన్స్ ని కొత్త సినిమా అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేద్దామని చూస్తున్నాడేమో మరి…!!!

Related posts

Durgamati movie review: Unintentionally hilarious

cinemarascals

SPECIAL BIRTHDAY PICS OF MIRNAA

cinemarascals

లాస్ట్ ఇయర్ నేను చనిపోయేవాడిని- రానా దగ్గుబాటి !!!!

cinemarascals

Leave a Comment